ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి
NEWS Sep 30,2024 01:40 pm
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సంతాపం తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు.