ఎక్సైజ్ సీఐగా కాత్యాయని బాధ్యతలు
NEWS Sep 30,2024 03:43 pm
కొత్తపేట: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కె. కాత్యాయని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాత్యాయని ఆకివీడు నుండి బదిలీపై కొత్తపేట రాగా ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన సీఐ విజయవాడ గన్నవరం బదిలీపై వెళ్లారు.