రాజమండ్రి ఆర్డీవో కృష్ణనాయక్ బాధ్యతలు స్వీకరణ
NEWS Sep 30,2024 02:03 pm
తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద నూతన ఆర్డీవో గా కృష్ణ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని అని ఆయన తెలిపారు. అనంతరం ఆయనను కార్యాలయ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.