సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన
NEWS Sep 30,2024 11:45 am
జగిత్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యడం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ, జిల్లా కేంద్రంలో జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోకలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.