కౌన్సిల్ అత్యవసర సమావేశం
NEWS Sep 30,2024 11:37 am
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన ఈరోజు కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 15 అంశాలను పొందుపరచగా అందులోని అంశాలను మెజారిటీ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. కానీ అంశం 2, 14 లను 12 మంది వార్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి పాల్గొన్నారు.