బీడీ పెన్షన్లు మంజూరు చేయాలని వినతి
NEWS Sep 30,2024 11:39 am
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని వేముల కుర్తి గ్రామానికి చెందిన 28 మంది మహిళలు బీడీ పెన్షన్లు మంజూరు చేయాలని తహాశీల్ధార్ కు విన్నవించారు.