ప్రాయశ్చిత్త పాదయాత్రలో ఎమ్మెల్యే బత్తుల
NEWS Sep 30,2024 11:50 am
తిరుపతి శ్రీవారి లడ్డూ అపవిత్రం అయిందని ఆరోపణల నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం ప్రాయశ్చిత పాదయాత్రను సోమవారం నిర్వహించారు. ఈ పాదయాత్ర కోరుకొండ లోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వరకు గోవింద నామస్మరణ చేస్తూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.