తిరుపతి లడ్డు కల్తీ వివాదాన్ని సిట్టింగ్ సిట్టింగ్ విచారణ జరిపించాలి
NEWS Sep 30,2024 11:47 am
తిరుపతి లడ్డు కల్తీ వివాదాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లడ్డు కల్తీ వివాదంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల భూములను గుర్తించాలని కోరారు.