MLAను కలిసిన DSP వెంకటేశ్వర్లు
NEWS Sep 30,2024 08:17 am
మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును పెనుగొండ డీఎస్పీ కలిశారు. సోమవారం మడకశిర పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎమ్మెల్యేను పెనుగొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం నియోజకవర్గ స్థితిగతులపై చర్చించారు. వీరితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.