జాతీయ స్థాయి కరాటే పోటీలలో..
మెట్‌పల్లి విద్యార్థులకు పథకాలు
NEWS Sep 30,2024 07:58 am
నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2024 పోటీలలో జె.కె.ఏ ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ జగిత్యాల జిల్లా ఆర్గనైజేషన్ నుండి 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మెట్‌పల్లికి చెందిన 8 మంది కరాటే విద్యార్థులు కటాస్, స్వైరింగ్ విభాగంలో ప్రథమ స్థానంలో బి.రేవంత్, Ch.హమ్సిక, ద్వితీయ స్థానంలో బి.విద్వాన్, ఎం.హరిచరణ, ఎం.హితేశ్, ఎస్పీ.సమృద్, బి. రేవంత్, తృతీయ స్థానంలో జి. శ్రీనిత్య, జి.చిన్మయి కాంస్య పథకాలు గెలుపొందారు.