దేవర.. 3 రోజుల్లోనే 300 కోట్లు!
NEWS Sep 30,2024 07:47 am
ఎన్‌టీఆర్ - కొరటాల శివ కాంబో మూవీ దేవర భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే ఈ మూవీ రూ.304 కోట్లు వసూలు చేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ డే రూ.172 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మరో వారంలో రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.