అక్టోబర్ 12న ఉప్పల్ స్టేడియంలో
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్
NEWS Sep 30,2024 06:38 am
భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12న టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. మొదటి టీ20 అక్టోబర్ 6న గ్వాలియర్ (మధ్యప్రదేశ్), రెండో 9న టీ20 ఢిల్లీలో, మూడో టీ20 12న HYDలో జరగనున్నాయి.