నేటి బంగారం, వెండి ధరలు
NEWS Sep 30,2024 04:01 am
ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి లక్ష రూపాయలు (₹ 1,00,900) దాటేసింది.