మంత్రి దామోదర్ సంగారెడ్డి పర్యటన
NEWS Sep 30,2024 03:02 am
మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి పట్టణంలో నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సంగారెడ్డి - కలెక్టర్ క్యాంపు, ఆర్డీవో కార్యాలయ భవనాలకి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంగారెడ్డిలోని PSR గార్డెన్స్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా అధికారులతో కలిసి పంపిణీ చేనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.