తిరుమల దర్శనం టికెట్ దొరకడం లేదా?
బెటర్ ఆప్షన్ ఇదుగో..
NEWS Sep 29,2024 05:05 pm
అప్పటికప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే కుదరదు. సాధారణంగా 2, 3 నెలల ముందే దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోనివారి కోసం TTD గత కొన్నేళ్లుగా SSD విధానాన్ని అమలు చేస్తోంది. రోజూ ఉదయం 3 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్లు ఇస్తారు. వీటిని తీసుకొని ఆ టైమ్‌లో దర్శనానికి వెళ్లొచ్చు.