ఉదయనిధి స్టాలిన్ నెక్ట్స్ పదవి అదే..
NEWS Sep 30,2024 03:09 am
సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు డిఫ్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించింది. 2019లో డీఎంకే యువ విభాగం కార్యదర్శి. ఐదేళ్లలోనే డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. ఉదయనిధి ఎదిగిన తీరు చూస్తే.. దాని వెనుక స్టాలిన్ పక్కా ప్లానింగ్ ఉంది. సినిమాల ద్వారా ప్రజలకు చేరువయ్యి, ఆ తర్వాత వెంటనే MLA గా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా వేగంగా ఒక్కో మెట్టు ఎక్కారు. ఇక మిగిలింది.. తన తాత కరుణానిధి, తండ్రి స్టాలిన్ బాటలో సీఎం పగ్గాలు చేపట్టడమే.