స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు జ్యోతి విద్యార్థి
NEWS Sep 29,2024 03:34 pm
జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీకి చెందిన 9వ తరగతి విద్యార్థిని K. శ్రీనిధి ఈ నెల 28న కరీంనగర్ లో జరిగిన 68 వ SGFI జోనల్ స్థాయి ఫుట్ బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి వచ్చే నెల 3 వ తేదీ నుండి 5వ తేది వరకు మెదక్ లోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే 68వ రాష్ట్ర స్థాయి SGFI ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యల హరి చరణ్ రావు విద్యార్థినీ అభినందించారు.