రేప్ కేసులో ఇరుక్కున్న మరో యూట్యూబర్
NEWS Sep 29,2024 02:36 pm
జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు అయింది. కొన్నేళ్ళ క్రితం పరిచయమై మాయ మాటలు చెప్పి లొంగతీసుకుని రేప్ చేశాడని యువతి ఆరోపించింది. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్న యువతి పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆరోపించింది. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పట్టణ పోలీసులు చేస్తున్నట్లు తెలిపారు.