యదేచ్ఛగా దొంగ నోట్లు చేలమని
NEWS Sep 29,2024 02:44 pm
కథలాపూర్ మండల కేంద్రంలో నకిలీ 500 రూపాయలు నోట్ల వ్యవహారం యాదేచ్చగా సాగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కథలాపూర్ కు వచ్చి దుకాణదారుల దగ్గర చిల్లర కావాలంటూ మార్పిడి చేస్తున్నారు. గ్రామంలోని చిన్న దుకాణాలనే టార్గెట్ చేసుకొని చలామణి చేస్తున్న పరిస్థితి నెలకొంది.