మెట్ పల్లి ABVP నూతన కార్యవర్గం ఎన్నిక
NEWS Sep 29,2024 02:37 pm
మెట్ పల్లి నగర ఏబీవీపీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ప్రకటించారు. నగర కార్యదర్శిగా మంగళపల్లి మారుతి, ఉపాధ్యక్షులుగా సోలoకర్ కార్తీక్, సల్వాల లోకేష్, సాదుల పుతిన్, సంయుక్త కార్యదర్శులుగా సలవాల వాసుదేవా, సోమ అఖిల్, వర్షిత్, ఎస్ఎఫ్డి కన్వీనర్ గా బండి అరుణ్, ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ గా సాయి తేజ, ఖేల్ కన్వీనర్ గా బొప్పరాతి చరణ్, కలమంచ్ కన్వీనర్ గా సంకేత్, సోషల్ మీడియా ఇన్చార్జిగా రామ్ చరణ్ లను ఎన్నుకొన్నారు.