ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకం
NEWS Sep 29,2024 10:18 am
కూటమి ప్రభుత్వ హామీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం రెండో హామీ. అక్టోబర్ 31 దీపావళి పర్వదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించి ప్రజలకు దీపావళి కానుక ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నవారికి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.