రాయికల్ SI గా సుధీర్‌రావు బాధ్యతలు
NEWS Sep 29,2024 09:46 am
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సైగా ఆదివారం సీహెచ్ సుధీర్ రావు బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఎస్పీ ఉత్తర్వులతో జగిత్యాల టౌన్‌లో పని చేస్తున్న సుధీర్ రావు.. రాయికల్ బదిలీ అయ్యారు. ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలువురు అభినందనలు తెలిపారు.