నాకోసం గాంధీభవన్‌కు రావద్దు
NEWS Sep 29,2024 09:52 am
వివిధ పనుల నిమిత్తం కార్యకర్తలు నాకోసం గాంధీభవన్ కు ఎవరు రావద్దని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. పార్టీ నాయకులు కార్యకర్తల కోసం టీజీఐఐస్ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు అందుబాటులో ఉంటారని చెప్పారు. రాంనగర్ లోని కార్యాలయం కూడా ప్రజలు నాయకులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.