హామీలు అమలు చేయాలి: సిపిఎం
NEWS Sep 29,2024 09:53 am
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సీపీఎం మహాసభ సందర్భంగా కొత్త బస్టాండ్ ముందు పార్టీ జెండాను ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన చేద్దామని చెప్పారు. నాయకులు హనుమంతు, లక్కన్ దుర్గయ్య, మధు, రాజు, మల్లేశం, శివ, రాజేష్ నాగరాజు, దత్తు, తదితరులు పాల్గొన్నారు.