తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
NEWS Sep 28,2024 05:13 pm
మంత్రి ఉదనిధి స్టాలిన్ మొత్తానికి తమిళనాడు డిఫ్యూటీ సీఎం అయ్యారు. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడులో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇంతకు ముందు హీరోగా సినిమాల్లో నటించాడు. కొన్ని రోజుల క్రితమే సినిమాలకు స్వస్తి చెప్పి ఫుట్ టైమ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు ఉదయనిధి. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.