తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్
NEWS Sep 28,2024 05:05 pm
తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. >అక్టోబర్ 4న ధ్వజారోహణం, >అక్టోబర్ 8న గరుడసేవ, >అక్టోబర్ 9న స్వర్ణరథం, >అక్టోబర్ 11న రథోత్సవం, >అక్టోబర్ 12న చక్రస్నానం జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్యం ఉ. 8 గంటలకు, సా. 7 గంటలకు వాహన సేవలు ప్రారంభమవుతాయి.