‘శ్రీనివాస్’ పేరున్నోళ్లంతా కలిశారు!
NEWS Sep 28,2024 05:00 pm
శ్రీనివాస్ అనే పేరు గల వారంతా ఒక్కచోటికి వచ్చి సమావేశం అయ్యారు. కాళేశ్వరానికి చెందిన ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ ఐడియాతో కరీంనగర్ వెంకటేశ్వర ఆలయంలో ఈ ‘శ్రీనివాసులు’ ఇలా కలుసుకున్నారు. ‘శ్రీనివాసుల సమూహం’ పేరుతో వాట్సాప్ గ్రూపు ఉంది. శ్రీనివాసుల మహాసభను త్వరలో నిర్వహించనున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు