BSNL అదిరిపోయే మొబైల్ రీచార్జ్ ప్లాన్
NEWS Sep 28,2024 04:29 pm
BSNL మరో కొత్త ప్లాన్ను ఇంట్రడ్యూస్ చేసింది. 180 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రీ పెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్లాన్ను తీసుకువచ్చింది. దీని ధరను రూ. 897. ఈ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాలింగ్తో పాటు రోజుకు 100 SMSలు ఉచితం. ఈ ప్లాన్ కింద 90GB డేటా. రోజువారీ లిమిట్ లేదు. 90 జీబీ డేటా పూర్తి అయ్యే వరకు అపరిమితంగా వాడుకోవచ్చు. డేటా కంటే.. ఎక్కువ వ్యాలిడిటీ అవసరమైన వారికి ఎంతో ఉపయోగంఉంటుంది.