రాష్ట్రపతికి సీతక్క అరుదైన కానుక
NEWS Sep 28,2024 04:10 pm
హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడే పెయింటింగ్‌ను రాష్ట్రపతికి మంత్రి సీతక్క బహుకరించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌తో కలిసి మంత్రి సీతక్క వీడ్కోలు పలికారు.