తొట్ల అంజయ్య కుటుంబాన్ని పరామర్శ
NEWS Sep 28,2024 04:01 pm
పిసిసి కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య తండ్రి చనిపోవడంతో వారి కుటుంబాన్ని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ శనివారం పరామర్శించారు. మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.