కళాధర: స్వచ్ఛత హిసేవపై అవగాహన
NEWS Sep 28,2024 04:05 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధర పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులకు స్వచ్ఛతహి సేవపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి ఆవరణలో శుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానాన్ని గ్రహించాలని తెలిపారు. ప్రిన్సిపల్ నాగేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. దీనిలో విద్యార్థులు 200 మంది వరకు పాల్గొన్నారు, విజేతలకు బహుమతులు అందజేశారు.