లోక్‌అదాలత్: 4,121 కేసులు పరిష్కారం
NEWS Sep 28,2024 03:58 pm
జాతీయ లోక్ అదాలత్‌లో 4,121 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి కోర్ట్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అందులో సివిల్ కేసులు 52, ఎంవీఒపీ కేసులు 29, క్రిమినల్ కాంపౌండబుల్ 3,526, NI ఆక్ట్ 1, సైబర్ క్రైమ్ 50, ప్రీలిటిగేషన్ కేసులు 5, విద్యుత్ చౌర్యం 212 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.