అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
NEWS Sep 28,2024 03:15 pm
కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో బీఆర్ఎస్ జ్యసభ ఎంపీ నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన రెండు సిసి రోడ్ల నిర్మాణానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల BRS అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జగిత్యాల జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావు, PACS చైర్మన్ జగన్మోహన్ రావు, గడికొప్పల గోపాల్, సంజీవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.