రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు
NEWS Sep 28,2024 12:43 pm
చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విజయవాడలోని పీవీపీ మాల్‌లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్‌ను మంత్రి ప్రారంభించారు. చేనేత కార్మికులకు, వారి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.