టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి
అర్జీలు స్వీకరించిన సీఎం చంద్రబాబు
NEWS Sep 28,2024 12:30 pm
సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయనికి వస్తారని తెలుసుకున్న ప్రజలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, దివ్యాంగులు, యువత భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా సాయం కోసం వచ్చినవారి సమస్యలను చంద్రబాబు ఓపిగ్గా విన్నారు. సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలువురు సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు.