జిల్లాలో ఇద్దరు ఎస్సైలు బదిలీలు
ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ
NEWS Sep 28,2024 10:57 am
జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు..
1. Ch. సుధీర్ రావు, జగిత్యాల టౌన్ నుండి రాయికల్ పోలీసు స్టేషన్ కు.
2. E. కిరణ్ కుమార్, CCS జగిత్యాల నుండి జగిత్యాల టౌన్ బదిలీ చేసినట్టు తెలిపారు.