స్వచ్చత హిసేవ అవగాహన కార్యక్రమం
NEWS Sep 28,2024 04:04 pm
స్వచ్ఛతా హి సేవా 2024లో భాగంగా ప్రజల భాగస్వామ్యం, అవగాహన, న్యాయవాదం కోసం కోరుట్ల మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను, తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరించి వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఇందులో 150 విద్యార్థులు పాల్గొన్నారు.