తిరుమల డిక్లరేషన్‌పై జగన్ వ్యాఖ్యలు
తీవ్రంగా స్పందించిన బండి సంజయ్
NEWS Sep 28,2024 10:41 am
తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించలేదని, అదే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారని విమర్శించారు.