ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి
NEWS Sep 28,2024 12:42 pm
స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్బంగా సంగారెడ్డి లోని ఆయన భగత్ సింగ్ విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పూల మాల వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర కోసం పోరాటం చేసిన మహనీయుడు అని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, సహ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు