ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా
NEWS Sep 28,2024 11:48 am
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు రద్దు చేయాలని కోరుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు రద్దు చేయాలని కోరుతూఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ స్కావెంజర్లుగా పాత వారినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజనం బిల్లులను నేరుగా వర్కర్ల ఖాతాలో జమ చేయాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.