బాధిత కుటుంబాలకు MLA పరామర్శ
NEWS Sep 28,2024 10:48 am
మల్లాపూర్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మాట్ల అజయ్ కుటుంబాన్ని, అనారోగ్య కారణాలతో మరణించిన ఆకుతోట చిన్న గంగారం కుటుంబాలను MLA కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. BRS నాయకులు సంధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాటిపల్లి ఆదిరెడ్డి, బండి లింగస్వామి, ముద్దం శరత్, కొమ్ముల జీవన్ రెడ్డి, ఆకుతోట రంజిత్, మాట్ల ఆంజనేయులు, కొమ్ము ప్రభాకర్, రాజేశ్వర్, ప్రేమ్ పాల్గొన్నారు.