ఐదేళ్లు నరకం చూపించింది: సుమలత
NEWS Sep 28,2024 06:30 am
తమపై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్‌కు కొరియోగ్రాఫర్ జానీ భార్య సుమలత కంప్లైంట్ చేసింది. ఇండస్ట్రీలో ఎదగడానికి నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని, ఐదేళ్లు నరకం చూపించిందని, తాను సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్లిందని ఫిర్యాదులో సుమలత తెలిపింది.