అమెజాన్ దసరా సేల్ ప్రారంభం
NEWS Sep 28,2024 06:19 am
అమెజాన్ దసరా పండగ సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మొబైల్స్‌పై 40%, ఎలక్ట్రానిక్స్‌పై 75%, గృహోపకరణాలపై 50%, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80%, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55% డిస్కౌంట్‌లను అమెజాన్ ప్రకటించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ నిర్వహిస్తుంది.