జాతీయ పర్యాటక గ్రామాలు నిర్మల్, సోమశిల
NEWS Sep 28,2024 06:07 am
తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు దక్కాయి. 2024గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం 8 కేటగిరీల్లో అవార్డులు ఈ ప్రకటించింది. ఇందులో ఉత్తమ పర్యాటక గ్రామం ‘క్రాఫ్ట్స్’ కేటగిరీలో నిర్మల్, ‘స్పిరిచ్యువల్ వెల్నెస్’కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల గ్రామాలు నిలిచాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అవార్డులను ప్రదానం చేశారు.