IIFA ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’గా సమంత
NEWS Sep 28,2024 06:03 am
సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఐఫా-2024 వేడుకల్లో ఆమె ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని దక్కించుకుంది. విక్కీ కౌశల్ చేతుల మీదుగా ఆమె పురస్కారాన్ని అందుకుంది. IIFA ఈవెంట్‌లో తన కాస్ట్యూమ్‌తో సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.