‘సత్యం సుందరం’ షార్ట్ రివ్యూ
NEWS Sep 28,2024 05:31 am
కుటుంబ తగాదాలతో చాలా కాలం తర్వాత సొంతూరు వెళ్లిన వ్యక్తికి ఎదురైన పరిణామాలే ‘సత్యం సుందరం’. డైరెక్టర్ ప్రేమ్ కుమార్. కార్తీ, అరవింద్ స్వామి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సీన్‌లకు తగ్గ కామెడీ, ఎమోషనల్ టచ్, మ్యూజిక్, డైలాగ్స్ ప్రధాన బలం. స్లో నెరేషన్, సినిమా లెంగ్త్ మైనస్. ఎమోషన్స్ క్యాప్చర్ చేసే సీన్లు బోర్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. నస అనిపిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా అదిరిపోయేది. అయినప్పటికీ చూడదగ్గ చిత్రం. రేటింగ్: 3/5