అబుదాబిలో సినిమా పండుగ IIFA ఉత్సవంలో పలువురు స్టార్‌లకు అవార్డులకు ఎంపికయ్యారు. వారిలో..
* ఉత్తమ చిత్రం-జైలర్(తమిళం)
* ఉత్తమ నటుడు- నాని(దసరా), విక్రమ్(పొన్నియన్ సెల్వన్-2)
* ఉత్తమ నటి- ఐశ్వర్యా రాయ్(పొన్నియన్ సెల్వన్-2)
* ఉత్తమ విలన్-ఎస్జే సూర్య(తమిళం-మార్క్ ఆంటోనీ)
* ఉత్తమ విలన్-షైన్ టామ్ చాకో(తెలుగు-దసరా)
* ఉత్తమ దర్శకుడు-మణిరత్నం (PS-2)
* ఉత్తమ సంగీత దర్శకుడు-ఏఆర్ రెహమాన్