చిరంజీవికి ప్రతిష్ఠాత్మక అవార్డు
NEWS Sep 28,2024 04:57 am
ప్రతిష్ఠాత్మక IIFA వేడుకలు 2024 అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ స్టార్స్ ఈ వేడుకలో సందడి చేశారు. చిరంజీవి సతీమణితో కలిసి హాజరయ్యారు. ప్రతిష్టాత్మక ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని బాలకృష్ణ - వెంకటేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవలే చిరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.