30న ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్
NEWS Sep 28,2024 04:48 am
సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఈనెల 23న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.