హైడ్రా: భారీ యంత్రాలు వచ్చేశాయ్..
NEWS Sep 27,2024 05:46 pm
అక్రమ కట్టడాల కూల్చివేతల కోసం బెంగళూరు నుంచి అదనంగా మరో హైడ్రాలిక్ జాక్ క్రషర్‌ను రంగంలోకి దింపింది హైడ్రా. దీంతో భారీ కట్టడాలను క్షణాల్లో నేలకూల్చనున్నారు. ఆలస్యం లేకుండా భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలకు సిద్ధమైంది హైడ్రా. నగరంలో 17 భారీ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.